Harih OM
Samskrutam Classes: Feb, 2027 Batch.
Pl reply to:W.APP Nr. No direct calls pl.
9246572182
- Harih OMSamskrutam Classes: Feb,2027 Batch.Pl reply to: W.APP Nr. 9246572182. No direct calls pl. (pl call through whatsapp)Please circulate among your contacts.Veda Samskruti Samiti (VSS) Conducting Free coaching for Samskrita Bharati: PravesaH(level 1), Parichaya(L2), Shikshaa(L3) and Kovida(L4)- Samskritam certificate courses for Samskrita Bharati exam Feb, 2027 Batch.Classes will start in the evening batch, from 16th Sept,2026. And Morning batch from 17th,Sept,2026.Schedules of classes and links to join will be intimated seperately. Two days per week.Procedure for Registration for VSS coaching classes: Only for New Students.Not applicable to our old students. Please submit the following details immediately.1.Name:2.Place:3.Age:4.Education:5.Profession:6.Faith: (Expected answer-Sanaatanadharama or Veda Samskruti or Hindu)-select any one.7.Mobile nr. Whatsapp:8.Email id:9.Mother tongue:10.Medium of coaching required: English or Telugu:11.Course opted: PravesaH/Parichay/Shikshaa/
Kovida: (select- any one please) 12 A. Morning Batch: (6.00AM to 8.00AM IST): Yes/No12 B. Evening Batch: (8.00PM to 10.00PM, IST,): Yes/noPost To: WhatsApp nr. 9246572182. Phone calls only in Whats App. Pl do not make direct calls.Pl. Circulate, among your contacts.Classes Schedules document follows:A H Prabhakara Rao.W.Nr.9246572182.Dr. S(T) Visalakshi. W.Nr. 99639 64033Smt.Padmashree Vutha, W.Nr.9886148497Sri. C.V. Ramakrishna W.Nr.8978416077Special classes:“Geetaa and PuraaNaani etc paaraayana “. Geetaa Paaraayana and other dharmikagrantha paaraayaNa will be daily from 7.00 PM to 8.00PM IST. All can attend these classes.OM TAT SAT, SHUBHAM BHOOYAATSri. A H Prabhakara RaoFounder & PresidentVeda Samskruti Samitiw.No.9246572182. Pl call in whatsapp only హరి ఓంసంస్కృతం తరగతులు: ఫిబ్రవరి,2027 బ్యాచ్.దయచేసి జవాబు ఇవ్వండి:నెంబర్ 9246572182. సూటిగా కాల్స్ చేయవద్దు (W.App. ద్వారా కాల్ చేయండి).దయచేసి మీ కాంటాక్ట్స్ మధ్య ప్రచారం చేయండి.వేద సంస్కృతి సమితి (VSS) సంస్కృత భారతి కోసం ఉచిత కోచింగ్ నిర్వహిస్తుంది: ప్రవేశ (స్థాయి 1), పరిచయ (L2), శిక్షా (L3) మరియు కోవిద (L4)- సంస్కృతం సర్టిఫికేట్ కోర్సులు ఫిబ్రవరి 2027 బ్యాచ్ పరీక్షకు.తరగతులుసాయంత్రం బ్యాచ్, 16,సెప్టెంబరు,2026 నుండి ప్రారంభం.మరియు ఉదయం బ్యాచ్ 17,సెప్టెంబరు,2026 నుండి ప్రారంభం.తరగతుల షెడ్యూల్ మరియు జాయిన్ లింక్లు తరువాత తెలియజేయబడతాయి.వారానికి రెండు రోజులు.VSS కోచింగ్ తరగతులకు నమోదు ప్రక్రియ: కొత్త విద్యార్థులకు మాత్రమే. మా పాత విద్యార్థులకు వర్తించదు.దయచేసి తక్షణమే ఈ వివరాలు సమర్పించండి.1.పేరు:2.స్థలం:3.వయస్సు:4.విద్య:5.వృత్తి:6.విశ్వాసం: (సనాతనధర్మం లేదా వేద సంస్కృతి లేదా హిందూ)-ఏదో ఒకటి ఎంచుకోండి.7.మొబైల్ నెంబర్. వాట్సాప్ :8.ఇమెయిల్ ఐడి:9. మాతృ భాష(మదర్ టంగ్)/:10.కోచింగ్ అవసరమైన మాధ్యమం: ఇంగ్లిష్ లేదా తెలుగు:11.కోర్సు ఎంచుకున్నది: ప్రవేశ/పరిచయ/శిక్షా/కోవిద: (ఏదో ఒకటి ఎంచుకోండి)12 A. ఉదయం బ్యాచ్: (6.00AM to 8.00AM IST): అవును/లేదు12 B. సాయంత్రం బ్యాచ్: (8.00PM to10.3oPM, IST,): అవును/లేదుపోస్ట్ చేయండి:W.App. నెంబర్ 9246572182. W.App లో మాత్రమే ఫోన్ కాల్స్. సూటిగా కాల్స్ చేయవద్దు.దయచేసి మీ కాంటాక్ట్స్ మధ్య ప్రచారం చేయండి.తరగతుల షెడ్యూల్ డాక్యుమెంట్ పంపబడుతుంది:A H ప్రభాకర రావు. W.నెంబర్ 9246572182.శ్రీమతి.డా.సో(తం) విశాలాక్షి. W.నెంబర్ 99639 64033శ్రీమతి.పద్మశ్రీ V, W.నెంబర్.9886148497శ్రీ. సి.వి. రామకృష్ణ W.నెంబర్ 8978416077ప్రత్యేక తరగతులు: “గీతా మరియు పురాణాని మొదలైన పారాయణ “. గీతా పారాయణ మరియు ఇతర ధార్మిక గ్రంథ పారాయణ రోజువారీగా 7.00 PM to 8.00PM IST ఉంటుంది. అందరూ ఈ తరగతులకు హాజరు కావచ్చు.ఓం తత్ సత్, శుభం భూయాత్ శ్రీ. A H ప్రభాకర రావు వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు వేద సంస్కృతి సమితి w.నెంబర్.9246572182. W.App లో మాత్రమే కాల్ చేయండి
Post To: Whatsapp nr. 9246572182.Phone calls only in Whats App. Pl do not make direct calls.
