Categories
OM

5th Batch of BL1CCSD

Categories
OM

Feed Back on vEda vaaNee eJournal

Please give your feed back in the comments space below.

Categories
OM

Postings on Gaandharva Vedam

Please post your text in the comments box

Categories
OM

Sree Rama Navami

శ్రీరామ చంద్రుని గురించిన నా వ్యాసములు రచన : డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అయోనిజ అయిన సీతామాత ఎందుకు బాధ పడింది ? దైవ సంకల్పం. అది సీతామాత సంకల్పమే ! అది ఆవిడ బాధ పడటం కాదు, కర్తవ్య నిర్వహణ, అవతార ప్రయోజనములో ఆవిడ పాత్ర నిర్వహణ. శ్రీరామచంద్రుడు ధర్మమే స్వరూపమైనవాడైనా, మర్యాదా పురుషోత్తముడైనా, మానవమాత్రులకు అలభ్యమైన సమస్త దైవీ గుణాల స్వరూపుడైనా, సీతమ్మతల్లి అయోనిజ, జీవన్ముక్తుడైన జనకుని కుమార్తె, మహా పతివ్రత, సాధ్వీశిరోమణి, లోకమాత అయినా, […]

Categories
OM

Ugadi

చాంద్రమాన శోభకృత్ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.चाचन्द्रभान शोभकृत् नूतन संवत्सर युगादि शुभाशयाः।Best wishes on our bhaarateeya newyear day. Ugaadi. యుగాది – ఉగాది ప్రాశస్త్యం. సృష్ట్యారంభ దినారంభం యుగారంభం – ఉగాది పండుగ – యుగాది పండగ.ఆంధ్రుల, కన్నడ, మరాఠి జనులకుమహోత్సాహదము మొదటి పండగ.చైత్రశుధ్ధ పాడ్యమి దినమేప్రకృతిలో ప్రజలకు ప్రథమ దినం,కాలగణన ప్రారంభ దినం.కొత్త వత్సరం, కొత్త మాసం, కొత్త దినంఈరోజేనని భాస్కరాచార్యులు ప్రకటించారు. జ్యోతిశ్శాస్త్రం, ఖగోళ శాస్త్రం, పుట్టిన దేశం, […]

Categories
OM

Vedic Vignana Vedika

वेदाः सङ्गणकानि च – Vedas and Computer Science Back ground Hora ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉందిప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశ సేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు.దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు.కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశ […]

Categories
OM

A1- Vedas – Notes

Categories
OM

రథసప్తమి విశిష్టత

నమస్సవిత్రే జగదేక చక్షుషేజగత్ప్రసూతి స్థితినాశ హేతవే !త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనే !! మాఘ మాసము అనగానే రథసప్తమి స్ఫురిస్తుంది. మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమి అంటాము. మాఘ శుద్ధ సప్తమిన అదితి కశ్యపులకు జన్మించిన శ్రీ సూర్య నారాయణుడు, పుట్టగానే ఒక అద్భుతమైన రథమునెక్కి లోక రక్షణ కోసం పయనం ప్రారంభించిన రోజు రథసప్తమి. అసలు రథసప్తమి అంటే ఏమిటి ? ఎందుకు ఆ పేరు వచ్చింది ? ఆ రోజున ఏ దైవమును […]

Categories
OM

UttiShtha – JaagRuta

Categories
OM

वेदसूक्ताः

Please contribute your views, literature in the box given below